February 18, 2026
08:08 PM
కుటుంబ భరోసా 1 లక్ష 60 వేల రూపాయల చెక్ పంపిణీ - సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం
సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం\r\n\r\nకుటుంబ భరోసా 1 లక్ష 60 వేల రూపాయల చెక్ పంపిణీ\r\n\r\nతెలంగాణ రాష్ట్ర ఫోటో & వీడియో గ్రాఫర్స్అసోసియేషన్ సంక్షేమ సంఘం\r\nఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండలం \r\nగడ్డం రవి కుటుంబ భరోసా 162 వ చెక్ ( 160000/) పంపిణీ కార్యక్రమం జరిగింది \r\n\r\nఈ చెక్కును రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవీందర్ మరియు కోశాధికారి మాధవరెడ్డి గారు మరియు జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ తో కలిసి మృతుని కుటుంబానికి అందజేశారు\r\n\r\nఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య సలహాదారులు కేదార్ రెడ్డి గారు భూశెట్టి శ్రీధర్ గారు,కుటుంబ భరోసా ఇంచార్జ్ నాగరాజు గారు జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మ గారు,కోశాధికారి భాస్కర్ గారు మరియు వివిధ మండలాల కార్యవర్గ సభ్యులు తదితరులు సీనియర్ సభ్యులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేశారు\r\n\r\nఇట్లు \r\n\r\n తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్